కడప దర్గాకు రామ్ చరణ్..ఎందుకో తెలుసా?

త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే … Continue reading కడప దర్గాకు రామ్ చరణ్..ఎందుకో తెలుసా?