కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం…?

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. అయితే సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, సీఎం ఏక్ నాథ్ షిండే మరికొద్ది గంటల్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు.సీఎం రేస్ లో బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే ప్రధానంగా పోటీ … Continue reading కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం…?