క్రెటా నుంచి ఈవీ వర్షన్.. అదిరిపోయిన ఫీచర్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ క్రెటా నుంచి, ఈవీ వర్షన్ ను లాంఛ్ చేయబోతోంది. జనవరి 17న జరగబోతున్న భారత్ మొటిలిటీ ఎక్ ఫో 2025లో క్రెటా ఈవీని కంపెనీ విడుదల చేయనుంది. ఈవీ సెగ్మెంట్ లో ఇప్పటికే రూలింగ్ లో ఉన్న టాటా కర్వ్, మహింద్రా బీఈ6, ఎంజీ జెడ్ ఎస్ ఈవీలకు క్రెటా ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. హ్యుందాయ్ నుంచి వస్తోన్న మూడో ఈవీ మోడల్ ఇది. రెండు రకాల్లో ఈ … Continue reading క్రెటా నుంచి ఈవీ వర్షన్.. అదిరిపోయిన ఫీచర్స్