గేమ్ ఛేంజర్ కోసం వస్తోన్న ..ఒరిజినల్ గేమ్ ఛేంజర్
గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలను అందుకుని, ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి ఓరిజినల్ గేమ్ ఛేంజర్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక్క ఎన్నికలో జరిగిన అద్భుతం కాదు ఇది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్నేళ్ల పాటు రక్తం ధారపోసి నిర్మించిన జనసేన పార్టీని, ప్రజలు … Continue reading గేమ్ ఛేంజర్ కోసం వస్తోన్న ..ఒరిజినల్ గేమ్ ఛేంజర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed