చైనాలో మరో వైరస్..వణుకుతున్న వరల్డ్

ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో, కోవిడ్ 19 ను వరల్డ్ కు పరిచయం చేసింది చైనా. దాదాపు మూడేళ్ల పాటు కరోనా కల్లోలం సృష్టించింది. ఎందరినో తనతో తీసుకుపోయింది. లాడ్ డౌన్లు, శానిటైజర్లు, మాస్కలను, లేకుండా, బ్రతకలేని పరిస్థితులను తీసుకొచ్చింది. రెండేళ్లుగా కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోమారు చైనాలో ఒక వింత వైరస్, అక్కడి ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొత్త వైరస్ ఎక్కువగా … Continue reading చైనాలో మరో వైరస్..వణుకుతున్న వరల్డ్