జపాన్‌లోనూ కల్కి సూపర్ హిట్?

న్యూ ఇయర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రానే వచ్చింది. కొద్ది గంటల క్రితం జపాన్ లో రిలీజైన కల్కి చిత్రం, అక్కడ సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి, వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే టాక్‌ను జపాన్ లో సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్లాలి … Continue reading జపాన్‌లోనూ కల్కి సూపర్ హిట్?