టాలీవుడ్ నయా మహారాజ్ ఎవరో తెలుసా?

మహారాజా, కొద్ది రోజులుగా ఈ టైటిల్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అందుకు రీజన్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఆల్రెడీ ఈ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరో విశేషం ఏంటంటే ఈ టైటిల్ కు దగ్గరిగా అంటే మాహారాజ్ పేరుతో, మహేష్ తో రాజమౌళి మూవీ ప్లాన్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ టైటిల్ ఇలా టాలీవుడ్ లో చక్కర్లు … Continue reading టాలీవుడ్ నయా మహారాజ్ ఎవరో తెలుసా?