టైగర్ మళ్లీ డబుల్ రోల్.. ఏ సినిమాలో తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ మళ్లీ డబుల్ రోల్ చేస్తోన్న యంగ్ టైగర్ బాలీవుడ్ మూవీలో అదే స్పెషల్ దేవర హంగామా ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం, వార్ -2. కాకపోతే ఇది హిందీ చిత్రం. ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదలకు ముస్తాబవుతోంది. తారక్ నటిస్తోన్న మొట్టమొదటి హిందీ చిత్రం ఇది. పైగా యశ్ రాజ్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో బాలీవుడ్ లో వచ్చిన … Continue reading టైగర్ మళ్లీ డబుల్ రోల్.. ఏ సినిమాలో తెలుసా ?