డాకు నుంచి కొత్త పాట.. శేఖర్ మాస్టర్ పై ఎటాక్

టాలీవుడ్ మొత్తం గేమ్ ఛేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడుతుండగా, సైలెంట్ గా డాకు మహారాజ్ నుంచి కొత్త సింగిల్ రిలీజైంది. అదే దిబిడి .. దిబిడి మాస్ సాంగ్. అసలే బాలయ్య, తమన్ కాంబినేషన్, పైగా బాబి డైరెక్షన్ లో మాస్ సాంగ్ అంటే, చాలా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే బీట్ సంగతి ఎలా ఉన్నా, పాటకు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ పై విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని తగ్గించే విధంగా … Continue reading డాకు నుంచి కొత్త పాట.. శేఖర్ మాస్టర్ పై ఎటాక్