ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ధమాకా
ప్రైడ్ తెలుగు న్యూస్ – కొత్త ఏడాది ప్రారంభంలోనే, భారత దేశం కీలకమైన ఎన్నికలను చూడబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ … Continue reading ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ధమాకా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed