నేను ఓవర్ యాక్షన్ చేసాను.. అందుకే మూవీ ఫ్లాప్ అయింది!

ఒక సినిమా ఫ్లాప్ అయితే, అందుకు గల కారణాలను అన్వేషించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంతే కాని పరాజయానికి గల కారణాన్ని మరొకరి పై వేసి చేతులు దులుపుకుంటే ఎవరికి నష్టం. సరిగ్గా ఇదే మాటలు చెబుతున్నాడు అమిర్ ఖాన్. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసించిన ఆమిర్ ఖాన్ తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాల్ సింగ్ చెద్దా లాంటి చిత్రాలతో ఘోరమైన పరాజయాలను అందుకున్నాడు. ఈ ఫ్లాప్స్ పై ఒక ఇంటర్వ్యూలో తన మససులోని … Continue reading నేను ఓవర్ యాక్షన్ చేసాను.. అందుకే మూవీ ఫ్లాప్ అయింది!