పిల్లలకు సోషల్ మీడియా ఎకౌంట్.. పేరెంట్స్ పర్మిషన్ మస్ట్

సోషల్ మీడియా అనగానే అదో ఫ్రీ ప్లాట్ ఫామ్. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. కావాల్సిన డీటైల్స్ ఎంట్రీ చేస్తే చాలు, ఇట్టే ఎకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు కూడా ఇట్టే ఎకౌంట్స్ క్రియేట్ చేసేస్తూ, గంటల తరబడి సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. కాని ఇకపై మాత్రం అలా కుదరదు అంటోంది కేంద్ర ప్రభుత్వం ఇక మీదట పిల్లలు సోషల్ మీడియా లో ఎకౌంట్ ఓపెన్ చేయాలంటే ,పేరెంట్స్ పర్మిషన్ మస్ట్ . ఈ … Continue reading పిల్లలకు సోషల్ మీడియా ఎకౌంట్.. పేరెంట్స్ పర్మిషన్ మస్ట్