పుష్పతో అంత ఈజీ కాదు.. సంక్రాంతి సినిమాలకు షాక్

ఎప్పుడో గత ఏడాది , డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప -2. విడుదలై నెల రోజు దాటిపోయింది. 33 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే సినిమా కలెక్షన్స్ 1800 కోట్లు దాటాయి. దాంతో బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. పుష్ప -2 తర్వాత పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో కొత్త చిత్రాలు విడుదల అవుతున్నాయి. వాటి కలెక్షన్స్ వాటివే, పుష్ప -2 వసూళ్లు పుష్పవే. అందుకే … Continue reading పుష్పతో అంత ఈజీ కాదు.. సంక్రాంతి సినిమాలకు షాక్