ప్రియాంక ..మరో ఇందిరా..!

రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని చూసుకుంటారు. ప్రియాంకలో నాన్నమ్మ తెగింపు ఉందని వారు నమ్ముతారు. రాహుల్ కంటే రెండున్నర ఏళ్లు చిన్న ప్రియాంక. దెహ్రాడూన్ లోని గర్ల్స్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీలోని డే స్కూల్ … Continue reading ప్రియాంక ..మరో ఇందిరా..!