బంగ్లాలో.. మరో పాక్ గా మారుతోందా?

పొరుగు దేశం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అవమానకర రీతిలో స్వదేశాన్ని వీడారు.అందుకు కారణం అక్కడ విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనిస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అక్కడ శాంతి నెలకొనలేదు. విధ్వంసం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందువులపై అణిచివేత కొనసాగుతున్నది. మైనార్టీల హక్కుల పై పోరాడుతున్న హిందూ నేతలపై దేశ ద్రోహం కేసులు … Continue reading బంగ్లాలో.. మరో పాక్ గా మారుతోందా?