బచ్చన్ ఎఫెక్ట్.. మనీ తిరిగిచ్చేసిన మాస్ రాజా?

రవితేజకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస పెట్టి ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి.ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ ఇమేజ్ ఉన్న రవితేజ,ఇప్పుడు ఫ్లాప్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఈ మధ్య కాలంలో ధమాకా ఒక్కటి బ్లాక్ బస్టర్ అయింది. రవితేజ కెరీర్ లో మొదటి సారి వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. దాంతో మాస్ రాజా లో వేగం పెరిగింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి చిత్రాలు చేసాడు. ఇవన్ని … Continue reading బచ్చన్ ఎఫెక్ట్.. మనీ తిరిగిచ్చేసిన మాస్ రాజా?