బెంగాల్ ను కూడా ఆక్రమించిన పుష్పరాజ్

ఆక్రమణ లేదా దండయాత్ర,ఇలాంటి పదాలను ఎక్కువగా రాజులకు, రాజ్యాలకు ఉపయోగిస్తుంటాం. కాని ఇప్పుడు పుష్పరాజ్ కు ఇలాంటి పదాలను వాడాల్సి వస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ఏ చిత్రం కొల్లగొట్టని వసూళ్లను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్. ఆల్రెడీ బాలీవుడ్ ను కబ్జా చేసాడు. అక్కడ 25 రోజుల్లో 770 కోట్ల వసూళ్లను రాబట్టాడు. హిందీ ఇండస్ట్రీ హిస్టరీలో ఇలాంటి కలెక్షన్స్ ఫస్ట్ టైమ్. ఇప్పుడు బెంగాల్లోనూ ఇదే తరహా రికార్డ్ నెలకొల్పాడు. వెస్ట్ బెంగాల్ అంటే, అక్కడ … Continue reading బెంగాల్ ను కూడా ఆక్రమించిన పుష్పరాజ్