బ్యాచ్ లర్ పెళ్లంట.. రెండేళ్ల నుంచి లవ్వంట..
అఖిల్ అనగానే ఈసారైనా హిట్టు సినిమా కొట్టాలి అని పాజిటివ్ గా మాట్లాడుతారు తెలుగు ప్రేక్షకులు.కొన్నేళ్ల క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్టు మెట్టు ఎక్కాడు అఖిల్. అయితే ఆ తర్వాత ఏజెంట్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ దశలో అఖిల్ కొత్త చిత్రం కోసం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. కొత్త సినిమా కబురు చెబుతాడు అనుకుంటే,ఎవరూ ఊహించని విధంగా, కొత్త ప్రేమకథను అందరి ముందుకు తీసుకొచ్చాడు. జైనబ్ రవ్జీ అనే … Continue reading బ్యాచ్ లర్ పెళ్లంట.. రెండేళ్ల నుంచి లవ్వంట..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed