మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్.. ఎప్పుడో తెలుసా?

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్కడ తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 16 అలాగే 17 తేదీల్లో ఎన్టీఏ కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను పవన్ కలసిన సమయంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన వలసిందిగా అమిత్ షా కోరినట్లు సమాచారం. అందులో భాగంగానే పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార … Continue reading మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్.. ఎప్పుడో తెలుసా?