మాస్ రాజా.. ఇక మారవా.. మార్కెట్ గురించి పట్టించుకోవా?

మాస్ మహారాజా అనే పేరుతో, ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది మన తెలుగు హీరో రవితేజ మాత్రమే.. మాస్ రాజా అంటే, అల్టిమేట్ మాస్ హీరో అని అర్ధం. అంతే కాకుండా బీసీ సెంటర్స్ కు, తాను రారాజు అనే అర్ధం కూడా వస్తుంది. అందుకే రవితేజ హిట్ కొట్టిన ప్రతీసారి, బీసీ సెంటర్స్ ఊగిపోతాయి. మాస్ ఆడియెన్స్ ఆటోల్లో, ట్రాక్టర్లలో, క్యూ కట్టి మరీ వస్తారు. ఈ మధ్య … Continue reading మాస్ రాజా.. ఇక మారవా.. మార్కెట్ గురించి పట్టించుకోవా?