రామ్ చరణ్ స్వీట్ సర్ ప్రైజ్.. బావగారు బాగున్నారా రేంజ్ కామెడీ ఫిక్స్
మెగా హీరోలు మాంచి కామెడీని పండించగలరు. సాక్షాత్తు చిరంజీవి చంటబ్బాయ్, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి చిత్రాల్లో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కామెడీ సంగతి తెలిసిందే. తమ్ముడు, జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో పవన్ పండించిన హాస్యం,ఆయా సినిమాలను బ్లాక్ బస్టర్ వైపు నడిపించాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కూడా తనలోని కామెడీ యాంగిల్ ను ,ఆడియెన్స్ కు చూపించాలనుకుంటున్నాడు. గేమ్ … Continue reading రామ్ చరణ్ స్వీట్ సర్ ప్రైజ్.. బావగారు బాగున్నారా రేంజ్ కామెడీ ఫిక్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed