వైరస్ నిజమే.. కాని వర్రీ కానవసరం లేదు – చైనా

చైనాలో విజృంభిస్తోన్న హెచ్ ఎం పీవీ వైరస్ పై … ఆ దేశం ఎట్టకేలకు స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సమయంలో, ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వైరస్ పై వివరణ ఇచ్చింది. శీతలకాలం కావడంతో ఇన్ ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని, అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగానే ఉందని, విదేశీయుల ఆరోగ్యంపై తమ దేశం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని విదేశాంగ శాఖ … Continue reading వైరస్ నిజమే.. కాని వర్రీ కానవసరం లేదు – చైనా