షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?

తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ, అద్భుతమైన ఫైట్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి కటౌట్ ఇప్పుడు నీరసించి, శక్తిని కోల్పోయి, పూర్తిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.  గత ఏడాది విశాల్ రిలీజ్ చేసిన రత్నం కూడా యాక్షన్ ఫిల్మ్. … Continue reading షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?