సంక్రాంతికి మహేష్ – రాజమౌళి మూవీ రిలీజ్?

వెబ్ సైట్ కు వ్యూస్ పెరగాలి అంటే, ఏ టైటిల్ పెడితే ఆ టైటిల్ పెట్టకూడదు సామి, అందరూ నవ్వుతారు. మహేష్ తో రాజమౌళి చిత్రం, ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అప్పుడే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. బహుశా రాజమౌళి కూడా చెప్పలేడు కదా అంటారా.. కాని కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే, మహేష్ బాబు తో తెరకెక్కించే చిత్రాన్ని రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ఇట్టే అర్ధమయిపోతుంది. ఈ చిత్రాన్ని జనవరి 2,2025న లాంఛింగ్ కు … Continue reading సంక్రాంతికి మహేష్ – రాజమౌళి మూవీ రిలీజ్?