రాజ్ ప్రేమలో సమంత,ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సమంత ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సమంతే కారణం. అలా ఎలా అంటే, గత కొంత కాలంగా ఆమె రాజ్ నిడిమోరు అనే దర్శకుడితో, తరచూ కనిపిస్తూ వస్తుంది. ఇటీవల సమంత నిర్మాణం లో వచ్చిన మొదటి చిత్రం శుభం కు, రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహించారు. దాంతో సామ్ మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అంతేనా  … Continue reading రాజ్ ప్రేమలో సమంత,ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?