అటు ఆమిర్, ఇటు ఎన్టీఆర్ ..ఏంటి ఈ ఫాల్కే బయోపిక్ దంగల్?

భారతీయ సినిమాలో చాలా అరుదుగా జరిగే సంఘటన ఇది. ఒకే బయోపిక్ లో ఇద్దరు స్టార్ హీరోలు నటించాలి అనుకోవడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి మొన్న సడన్ గా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రాజమౌళి పర్యవేక్షణలో , వారి అబ్బాయ్ కార్తికేయన నిర్మాణంలో భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రానుందని న్యూస్ బయటికి వచ్చింది. కొద్ది గంటల్లోనే బాలీవుడ్ కూడా ఇదే బయోపిక్ ఎనౌన్స్ చేసింది. ఎనౌన్స్ చేసినవాళ్లు … Continue reading అటు ఆమిర్, ఇటు ఎన్టీఆర్ ..ఏంటి ఈ ఫాల్కే బయోపిక్ దంగల్?