ఆమిర్ ఖాన్ మహాభారతం, మామూలు ట్విస్ట్ కాదుగా?

చూస్తుంటే ఇండియన్ సినిమా ఇప్పుడు పూర్తిగా, మైథాలజీ మాయలో పడినట్లు కనిపిస్తుంది. ప్రతి జానర్ కు ఒక సీజన్ ఉన్నట్లే, ఇప్పుడు పౌరాణిక చిత్రాలు తీస్తే,. ప్రేక్షకులు తీస్తారనే ధైర్యంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ పై ఎంత నమ్మకం లేకపోతే, రణభీర్ రామాయణం చిత్రాలు దాదాపు 1600 కోట్లతో తెరకెక్కుతాయి చెప్పండి, ఇప్పుడు ఇదే వరుసలో మహాభారతం తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు ఆమిర్ ఖాన్. భారతం తెరకెక్కించడం అనేది ఆమిర్ ఖాన్ డ్రీమ్ అన్న సంగతి … Continue reading ఆమిర్ ఖాన్ మహాభారతం, మామూలు ట్విస్ట్ కాదుగా?