అన్ని అలాంటి సినిమాలే అయితే ఎలా కార్తి?

ప్రైడ్ తెలుగు ఎక్స్ క్లూజివ్ స్టోరీ తమిళ హీరో కార్తి చేసే సినిమాలు, అతని నటన తమిళంలోనే కాదు, తెలుగులోనూ బోల్డంత అభిమానులను సంపాదించి పెట్టింది. కాని కార్తి మాత్రం ఈ క్రేజ్ ను పట్టించుకోకుండా, తన దారిలో తాను వెళ్తున్నాడు. ఇప్పటికే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. ఎలా అంటారా జపాన్, కంగువ, రీసెంట్ గా సత్యం సుందరం. అన్ని ఫ్లాపే. అయితే నటుడిగా కార్తికి మంచి పేరు తెచ్చి పెట్టాయి ఈ చిత్రాలు.. ఏ … Continue reading అన్ని అలాంటి సినిమాలే అయితే ఎలా కార్తి?