ఆదర్శ కుటుంబం ఫలితం, త్రివిక్రమ్ ఆగమాగం..అసలేం జరిగింది?

అన్ని సార్లు హిట్టు సినిమాలు తీయాలని కాదు. కాని తీసిన సినిమాలు కూడా కొన్ని సార్లు దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా, ఆ మూవీకి ఒక రేంజ్‌ ఉంటుంది. ఖలేజా అందుకు ఒక ఉదాహరణ. కాని ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమాలు, ఆయన స్థాయికి తగ్గట్లు తెరకెక్కడం లేదు. అల వైకుంఠపురంలో ఒక్కటే కాస్త మెప్పించింది. అది కూడా ఇంటిగుట్టు చిత్రం ఆధారంగా తెరకెక్కింది. ఇక గుంటూరు కారం … Continue reading ఆదర్శ కుటుంబం ఫలితం, త్రివిక్రమ్ ఆగమాగం..అసలేం జరిగింది?