పెద్ది ప్లేస్ లో పీకే, ఇక బాలీవుడ్ కు పండగే..

పెద్ది ప్లేస్ లో పీకే అనగానే, రామ్ చరణ్ స్థానంలో పవన్ కల్యాణ్ అనుకునేరు, అది కాదు మ్యాటర్. పెద్ది అంటే రామ్ చరణ్, ఇక పీకే అంటే బాలీవుడ్ లో గతంలో వచ్చిన పీకే మూవీ. ఆ సినిమాలో పీకే పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్. టైటిల్ వెనుక స్టోరీ చూసారుగా, ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. బాలీవుడ్ కు సంబంధించినంత వరకు, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ సమయంలో ఒక డెడ్లీ కాంబినేషన్ … Continue reading పెద్ది ప్లేస్ లో పీకే, ఇక బాలీవుడ్ కు పండగే..