అల్లు అర్జున్.. సందీప్ వంగా సినిమా కూడా క్యాన్సిల్?

సందీప్ వంగా దర్శకత్వంలో కొద్ది రోజుల క్రితం, అల్లు అర్జున్ ఒక చిత్రం ఎనౌన్స్ చేసాడు. మీకు గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ టీసిరీస్ కంపెనీ వీరి కాంబినేషన్ లో చిత్రాన్ని, నిర్మించేందుకు డీల్ కుదుర్చుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని, బాలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారం సాగుతోంది. అలా ఎలా ఇంత క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అంటే, అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే అని చెబుతోంది … Continue reading అల్లు అర్జున్.. సందీప్ వంగా సినిమా కూడా క్యాన్సిల్?