మరో డైరెక్టర్ కు అల్లు అర్జున్ హ్యాండ్, ఈసారి వకీల్ సాబ్ వేణు?

అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే పేరు ఉండేది. అది సదరన్ స్టార్ గా మారింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అని వచ్చింది. అయితే మూడో పేరు రావడానికి కారణం, మాత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. అతను అల్లు అర్జున్ కోసం ఐకాన్ అనే టైటిల్ తో, దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేసాడు. అందుకు తగ్గ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని అల్లు అర్జున్ … Continue reading మరో డైరెక్టర్ కు అల్లు అర్జున్ హ్యాండ్, ఈసారి వకీల్ సాబ్ వేణు?