50 ప్లస్ ఏజ్ లో 40 కిలోస్ తగ్గిన అజిత్, ఎలాగో తెలుసా..?

తమిళ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పేది ఏముంది.. తెలుగులోనూ అజిత్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. అదేంటి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అజిత్, ఈ మధ్య సన్నబడ్డాడు. గత పదేళ్లుగా సినిమాల కోసం తగ్గని అజిత్, తన ఫేవరేట్ స్పోర్ట్స్ కార్ రేసింగ్ కోసం తగ్గాలి అనుకున్నాడు. అందుకోసం ముందుగా డైట్ ప్రారంభించాడు. 8 నెలల్లో 42 కేజీలు తగ్గాడు. అంటే గత ఏడాది ఆగస్ట్ … Continue reading 50 ప్లస్ ఏజ్ లో 40 కిలోస్ తగ్గిన అజిత్, ఎలాగో తెలుసా..?