మల్టీస్టారర్ మూవీలో అఖిల్, కుబేర హీరోతోనేనా?

ఎలాగూ కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ కుబేరలో ధనుష్ తోనూ, ఆ తర్వాత కూలీలో రజనీకాంత్ మూవీలోనూ, నటిస్తున్నాడు. కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కూలీ ఆగస్ట్ 14న విడుదల అవుతోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో, నాగార్జున కొత్త చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కెరీర్ లో వందో చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒక తమిళ యువ దర్శకుడు నాగార్జున సెంచరీ … Continue reading మల్టీస్టారర్ మూవీలో అఖిల్, కుబేర హీరోతోనేనా?