మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ?

మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ అంటే, పుష్ప -3 కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడా అని ఆశ్చర్యపోకండి.అందుకు ఇంకా సమయం ఉంది. ముందు తమిళ దర్శకుడు అట్లీతో మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చిత్రం పూర్తి కావాలి. అప్పుడు , పుష్ప-3 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకు ఇంకా ఈజీగా నాలుగేళ్లు పట్టవచ్చు. ఈ లోపు పుష్ప- 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం గురించి మాట్లాడుకుందాం. కోలీవుడ్ … Continue reading మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ?