త్రివిక్రమ్ కు కూడా హ్యాండ్? ఇది దారణం కదా అల్లు అర్జున్?

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మాత్రమే సినిమాలు ఛాన్సులు. ఇది అల్లు అర్జున్ ఈ మధ్య ఫాలో అవుతున్న సింపుల్ ఈక్వెషన్.. సేఫ్ సైడ్ చూసుకోవచ్చు కాని, మరీ ఇంతగానా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా త్రివిక్రమ్ తో చేయాల్సిన మైథాలజీని బన్ని పక్కనపెట్టడంతో, ఇప్పుడు బన్ని విధానాన్ని కొందరు తప్పబడుతున్నారు. గుంటూరు కారం వీక్ గా తీసాడు. లేదా తాను అనుకున్న మైథాలజీ స్టోరీ కరెక్ట్ గా లేదు.. రీజన్ … Continue reading త్రివిక్రమ్ కు కూడా హ్యాండ్? ఇది దారణం కదా అల్లు అర్జున్?