రాజమౌళి మూవీ రేంజ్‌లో బన్ని న్యూ మూవీ

తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ న్యూ  మూవీ , ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా, జవాన్ డైరెక్టర్ తో మూవీని ఎనౌన్స్ చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా విజన్ ఏంటి అనేది, ఎనౌన్స్ మెంట్ వీడియోలోనే చూపించాడు. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌ కు తీసుకెళ్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అయితే ఈ మూవీ గురించి మరిన్ని ఆశక్తికర విషయాలు తెలిసాయి. అదేంటి అంటే దాదాపు 800 కోట్ల … Continue reading రాజమౌళి మూవీ రేంజ్‌లో బన్ని న్యూ మూవీ