ట్రైన్ ఎక్కిన పెద్ది, ఆ తర్వాత ఏం జరిగింది?

మెగా పవర్ స్టార్, రామ్ చరణ్ నటిస్తోన్న కొత్త చిత్రం పెద్ది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాకు సంబంధించి  కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. సినిమా మొత్తం వేరు, ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎపిసోడ్ వేరని, చిత్ర యూనిట్ చెబుతోంది. ట్రైన్ ఎపిసోడ్ నేపథ్యంలో సీన్స్, రామ్ చరణ్ నటన, సినిమా రిలీజ్ రోజున గూస్ బంబ్స్ తెప్పిస్తుందట. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేసినట్లు చెబుతున్నారు. చరణ్ చాలా రిస్కీ స్టంట్స్ … Continue reading ట్రైన్ ఎక్కిన పెద్ది, ఆ తర్వాత ఏం జరిగింది?