అల్లు అర్జున్ కు బిగ్ షాక్, తప్పుకున్న హీరోయిన్?

తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ అట్టహాసంగా, ప్రకటించిన భారీ చిత్రం గురించి తెల్సిందే. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించే సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే, అంటే మూవీ ఎనౌన్స్ చేసిన కొద్ది గంటలకే చిత్ర యూనిట్ కు గట్టి షాక్ తగిలింది. అదేంటి అంటే,హీరోయిన్ ప్రియాంక చోప్రా తప్పుకుందట. అదేంటి ఈమె అసలు ఎప్పుడు అడుగు పెట్టింది, ఎప్పుడు … Continue reading అల్లు అర్జున్ కు బిగ్ షాక్, తప్పుకున్న హీరోయిన్?