బిహార్ ఎన్నికలు – బరిలో కొత్త పార్టీలు –  విశ్లేషణ

త్వరలో బిహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి నితీష్ కుమార్ ను, సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు, అక్కడి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. అయితే నితీష్ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది అనేది ప్రత్యర్థ పార్టీలకు సందేహిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సుపరి పాలన అందిస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈసారి ప్రశాంత్ పార్టీ బిహార్ లో మిగితా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే … Continue reading బిహార్ ఎన్నికలు – బరిలో కొత్త పార్టీలు –  విశ్లేషణ