చరిత్రను కళ్లకు కట్టిన ఛావా – రివ్యూ

చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నారు. కాని కొంత మంది గురించే మనకు తెల్సిందని, తెలియని యోధులు చాలా మందే ఉన్నారని, ఛావా రిలీజైన తర్వాతే తెల్సిందే. ఫిబ్రవరి 14న బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజైన ఛావా, హిందీ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ రివ్యూ రాసే సమయానికి ఇండియాలోనే ఈ చిత్రం 500 కోట్లు దాటి ఉంటుంది. అలాంటి బ్లాక్ బస్టర్ ను తెలుగులో చూడాలని ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి ఛావా … Continue reading చరిత్రను కళ్లకు కట్టిన ఛావా – రివ్యూ