మీరు మెగా ఫ్యాన్స్.. అయితే ఇదిగో గుడ్ న్యూస్

తెలుగు నాట మెగాస్టార్ క్రేజ్ గురించి చెప్పేది ఏముంది , అలాంటి హీరో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా, ఒక స్టార్ డైరెక్టర్ తో చేతులు కలిపాడు. అతనే అనిల్ రావిపూడి. ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్ తో కలసి, వచ్చే సంక్రాంతికి రఫ్పాడిద్దాం అంటున్నాడు. షూటింగ్ స్టార్ట్ కాకముందే ప్రమోషన్స్ తో దంచి కొట్టిన రావిపూడి, ఇప్పుడు … Continue reading మీరు మెగా ఫ్యాన్స్.. అయితే ఇదిగో గుడ్ న్యూస్