కోర్ట్ -2 హీరోగా లక్కీ భాస్కర్..?

టాలీవుడ్ లో ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. నాని కథల జడ్జిమెంట్ పై మెగాస్టార్ అంతటి వాడే బాగా నమ్ముతున్నాడు. నాని కనుక ఒక స్టోరీ టేకప్ చేస్తే, అది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతోంది. నేచురల్ స్టార్ వరుస విజయాలు, పైగా నిర్మాతగా కోర్ట్ లాంటి భారీ బ్లాక్ బస్టర్, దాంతో నాని బ్యానర్ లో పని చేసేందుకు హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చిరు, శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ … Continue reading కోర్ట్ -2 హీరోగా లక్కీ భాస్కర్..?