ఎన్టీఆర్ ఫాల్కే.. ఇక ఆగిపోయినట్లే..?

భారతీయ సినిమా పితామహుడు, దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై, బయోపిక్ తెరకెక్కించాలి అనుకున్నాడు రాజమౌళి.అందుకు తగ్గట్లే రెండేళ్ల క్రితమే మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసాడు.తన తనయుడు కార్తికేయ, మరికొందరికి ఈ బాధ్యతలు అప్పగించాడు. అదే స్పీడ్ లో దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై బయోపిక్ తీయాలి అనుకున్నారు. అట్టహాసంగా అయితే ఎనౌన్స్ మెంట్ చేసారు కాని, ఫాల్కే బయోపిక్ పై రీసెర్చ్ వర్క్ లేదా వారి కుటుంబం నుంచి బయోపిక్ తెరకెక్కించేందుకు పర్మిషన్స్ రాజమౌళి … Continue reading ఎన్టీఆర్ ఫాల్కే.. ఇక ఆగిపోయినట్లే..?