ఇది టూ మచ్ కదా రాజమౌళి, పాపం జూనియర్ ఎన్టీఆర్

ఇటీవల రెండు మూడు రోజుల వార్తలు మీరు ఫాలో అయితే, మీకో ముఖ్యమైన విషయం అర్ధం అవుతుంది. అదే, భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై బయోపిక్. ఇటు ఎన్టీఆర్, అటు ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలో ఫాల్కే బయోపిక్స్ పై తారక్, ఆమిర్ నుంచి ఎనౌన్స్ మెంట్స్ వచ్చాయి. అయితే ఈ స్టోరీలో చిన్న ట్విస్ట్ వచ్చింది. నిజానికి ఫాల్కే జీవితం పై బయోపిక్ … Continue reading ఇది టూ మచ్ కదా రాజమౌళి, పాపం జూనియర్ ఎన్టీఆర్