స్పిరిట్ నుంచి దీపిక్ ఔట్, నేషన్ క్రష్ ఇన్?

ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, స్పిరిట్. ఎందుకంటే ఇది యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్నాడు.ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. సందీప్ వంగా హీరోయిజం ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ లో చూసారు ఆడియెన్స్ .అందుకే వంగా మేకింగ్ రెబల్ ఎలా ఉంటాడో చూడాలి అనుకుంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే,ఈ పాటికి స్పిరిట్ స్టార్ట్ కావాలి. అయితే … Continue reading స్పిరిట్ నుంచి దీపిక్ ఔట్, నేషన్ క్రష్ ఇన్?