షారుఖ్ కోసం ప్రభాస్‌ను వద్దనుకున్న దీపిక?

సందీప్ వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ నుంచి దీపిక ఎందుకు తప్పుకుంది అనేది, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ విధంగా చూసినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్ ఒకటి. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగా తెరకెక్కించబోతున్న సినిమాలో అవకాశం అంటే, మరోవెయ్యి కోట్ల సినిమా ఖాతాలో పడినట్లే.. అంతేనా కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ ఖాయం అవుతుంది. అయితే ఇంద పెద్ద చిత్రాన్ని దీపిక … Continue reading షారుఖ్ కోసం ప్రభాస్‌ను వద్దనుకున్న దీపిక?