ఢిల్లీ దంగల్.. బీజేపీ బ్లాక్ బస్టర్

ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీ ఎలక్షన్స్ -2025 దేశ రాజధాని ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో మూడు పార్టీలు, అంటే కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య హోరా హోరిగా పోరు సాగింది. కాని ఎన్నికల రోజుకు మాత్రం ఇటు ఆప్, అటు బీజేపీ మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ … Continue reading ఢిల్లీ దంగల్.. బీజేపీ బ్లాక్ బస్టర్