ఎన్ని బయోపిక్స్ లో నటిస్తావ్ ధనుష్? మొన్న ఇళయరాజా, నేడు కలాం
తమిళ నటుడు ధనుష్ స్పీడ్ మామూలుగా లేదు. దేశంలోనే తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. అందుకే ఏ పాత్రలో కైనా ఇట్టే ప్రవేశిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే, ఎవరూ డేర్ చేయాని క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అందులో ఒకటి ఇళయరాజా బయోపిక్. చాలా కాలం క్రితమే ఈ బయోపిక్ ను ఎనౌన్స్ చేసాడు ధనుష్. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కాలం బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. … Continue reading ఎన్ని బయోపిక్స్ లో నటిస్తావ్ ధనుష్? మొన్న ఇళయరాజా, నేడు కలాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed