కిక్ కోరుకుంటున్న వెంకీ… నిజమెంత?

కిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో వెంకీ సినిమా? ఎంతవరకు నిజం.. ఏజెంట్ తీసి చేతులు కాల్చుకున్న సురేందర్ రెడ్డి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ డెసిషన్ ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం తో టాలీవుడ్ కు తిరుగులేని కమ్ బ్యాక్ ఇచ్చాడు వెంకటేష్. సంక్రాంతి సీజన్ లో రిలీజై 300 కోట్లకు పైగా కొల్లగొట్టి తెలుగు సినీ పరిశ్రమకు, గొప్ప విజయాన్ని అందించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలై, అక్కడా రికార్డులు తిరగరాస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత … Continue reading కిక్ కోరుకుంటున్న వెంకీ… నిజమెంత?